Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 13 · verse 7

Deuteronomy 13:7 in Telugu

భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల

Bhoomiyokka yee kona modalukoni aa konavaraku neeku sameepamugaa nundinanu neeku dooramugaanundinanu, nee chuttunundu janamula deva talalo neevunu nee pitarulunu erugani yitara devatalanu poojintamu rammani rahasyamugaa ninnu prerepinchina yedala

Deuteronomy 13:7 in English

King James Version (KJV)
[Namely], of the gods of the people which [are] round about you, nigh unto thee, or far off from thee, from the [one] end of the earth even unto the [other] end of the earth;
World English Bible (WEB)
of the gods of the peoples who are around you, near to you, or far off from you, from the one end of the earth even to the other end of the earth—
American Standard Version (ASV)
of the gods of the peoples that are round about you, nigh unto thee, or far off from thee, from the one end of the earth even unto the other end of the earth;
Bible in Basic English (BBE)
Gods of the peoples round about you, near or far, from one end of the earth to the other;
Darby Translation (DBY)
of the gods of the peoples which are round about you, near unto thee, or far from thee, from one end of the earth even unto the other end of the earth),
Webster's Bible (WBS)
[Namely] , of the gods of the people who [are] around you, nigh to thee, or far off from thee, from [one] end of the earth even to the [other] end of the earth;
Young's Literal Translation (YLT)
of the gods of the peoples who [are] round about you, who are near unto thee, or who are far off from thee, from the end of the earth even unto the end of the earth) —

Read in context

  1. 5నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవు డైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
  2. 6నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని
  3. 7భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
  4. 8వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
  5. 9చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను.
Read all of Deuteronomy 13

Original words (Hebrew)

Deuteronomy 13:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.