Deuteronomy · chapter 15 · verse 3
Deuteronomy 15:3 in Telugu
అన్యుని నిర్బంధింప వచ్చును గాని నీ సహో దరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.
Anyuni nirbandhimpa vachchunu gaani nee saho daruni yoddanunna daanini vidichipettavalenu.
Deuteronomy 15:3 in English
- King James Version (KJV)
- Of a foreigner thou mayest exact [it again:] but [that] which is thine with thy brother thine hand shall release;
- World English Bible (WEB)
- Of a foreigner you may require it; but whatever of yours is with your brother, your hand shall release.
- American Standard Version (ASV)
- Of a foreigner thou mayest exact it: but whatsoever of thine is with thy brother thy hand shall release.
- Bible in Basic English (BBE)
- A man of another nation may be forced to make payment of his debt, but if your brother has anything of yours, let it go;
- Darby Translation (DBY)
- Of the foreigner thou mayest demand it; but what is thine with thy brother thy hand shall release;
- Webster's Bible (WBS)
- Of a foreigner thou mayest exact [it again] : but [that] which is thine with thy brother thy hand shall release:
- Young's Literal Translation (YLT)
- of the stranger thou mayest exact, and that which is thine with thy brother doth thy hand release;
Read in context
- 1ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువురీతి యేదనగా
- 2తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింప కూడదు.
- 3అన్యుని నిర్బంధింప వచ్చును గాని నీ సహో దరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను.
- 4నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్య ముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చ యముగా ఆశీర్వదించును.
- 5కావున నేడు నేను నీ కాజ్ఞా పించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు.
Cross references
- Deuteronomy 23:20 ద్వితీయోపదేశకాండము 23:20అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
- 1 Corinthians 6:6–7 1 కొరింథీయులకు 6:6–7అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు. ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?
- John 8:35 యోహాను 8:35దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.
- Exodus 22:25 నిర్గమకాండము 22:25నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
- Matthew 17:25–26 మత్తయి 17:25–26అతడు ఇంటిలోనికి వచ్చి మాట లాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తిసీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే.
- Galatians 6:10 గలతీయులకు 6:10కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.