Deuteronomy · chapter 18 · verse 12
Deuteronomy 18:12 in Telugu
వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
Veetini cheyu prativaadunu yehovaaku heyudu. Aa heyamu laina vaatinibatti nee devudaina yehovaa nee yedutanundi aa janamulanu vellagottuchunnaadu.
Deuteronomy 18:12 in English
- King James Version (KJV)
- For all that do these things [are] an abomination unto the LORD: and because of these abominations the LORD thy God doth drive them out from before thee.
- World English Bible (WEB)
- For whoever does these things is an abomination to the LORD. Because of these abominations, the LORD your God drives them out from before you.
- American Standard Version (ASV)
- For whosoever doeth these things is an abomination unto Jehovah: and because of these abominations Jehovah thy God doth drive them out from before thee.
- Bible in Basic English (BBE)
- For all who do such things are disgusting to the Lord; and because of these disgusting things the Lord your God is driving them out before you.
- Darby Translation (DBY)
- For every one that doeth these things is an abomination to Jehovah, and because of these abominations Jehovah thy God doth dispossess them from before thee.
- Webster's Bible (WBS)
- For all that do these things [are] an abomination to the LORD: and because of these abominations the LORD thy God doth drive them out from before thee.
- Young's Literal Translation (YLT)
- 'For the abomination of Jehovah [is] every one doing these, and because of these abominations is Jehovah thy God dispossessing them from thy presence.
Read in context
- 10తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
- 11కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
- 12వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
- 13నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
- 14నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.
Cross references
- Leviticus 18:24 లేవీయకాండము 18:24వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.
- Deuteronomy 9:4 ద్వితీయోపదేశకాండము 9:4నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలి వేసినతరువాతనేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.
- Leviticus 18:27 లేవీయకాండము 18:27అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,