Deuteronomy · chapter 18 · verse 11
Deuteronomy 18:11 in Telugu
కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
Karnapishaachi naduguvaaninainanu, dayyamulayodda vichaaranacheyu vaani nainanu mee madhya undaniyyakoodadu.
Deuteronomy 18:11 in English
- King James Version (KJV)
- Or a charmer, or a consulter with familiar spirits, or a wizard, or a necromancer.
- World English Bible (WEB)
- or a charmer, or someone who consults with a familiar spirit, or a wizard, or a necromancer.
- American Standard Version (ASV)
- or a charmer, or a consulter with a familiar spirit, or a wizard, or a necromancer.
- Bible in Basic English (BBE)
- Or anyone using secret force on people, or putting questions to a spirit, or having secret knowledge, or going to the dead for directions.
- Darby Translation (DBY)
- or a charmer, or one that inquireth of a spirit of Python, or a soothsayer, or one that consulteth the dead.
- Webster's Bible (WBS)
- Or a charmer, or a consulter with familiar spirits, or a wizard, or a necromancer.
- Young's Literal Translation (YLT)
- and a charmer, and one asking at a familiar spirit, and a wizard, and one seeking unto the dead.
Read in context
- 9నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
- 10తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
- 11కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
- 12వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
- 13నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
Cross references
- Leviticus 19:31 లేవీయకాండము 19:31కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
- 1 Samuel 28:11–14 1 సమూయేలు 28:11–14ఆ స్త్రీనీతో మాట లాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడుసమూయేలును రప్పింపవలెననెను. ఆ స్త్రీ సమూ యేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసినీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజునీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమెదేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడుఏ రూపముగా ఉన్నాడని దాని నడిగి నందుకు అదిదుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.