Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 18 · verse 7

Deuteronomy 18:7 in Telugu

అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.

Akkada yehovaa sannidhini niluchu leveeyulaina tana gotrapuvaaru cheyunatlu atadu tana devudaina yehovaa naamamuna sevacheyavalenu.

Deuteronomy 18:7 in English

King James Version (KJV)
Then he shall minister in the name of the LORD his God, as all his brethren the Levites [do], which stand there before the LORD.
World English Bible (WEB)
then he shall minister in the name of the LORD his God, as all his brothers the Levites do, who stand there before the LORD.
American Standard Version (ASV)
then he shall minister in the name of Jehovah his God, as all his brethren the Levites do, who stand there before Jehovah.
Bible in Basic English (BBE)
Then he will do the work of a priest in the name of the Lord his God, with all his brothers the Levites who are there before the Lord.
Darby Translation (DBY)
and shall serve in the name of Jehovah his God, as all his brethren the Levites that stand there before Jehovah,
Webster's Bible (WBS)
Then he shall minister in the name of the LORD his God, as all his brethren the Levites [do] , who stand there before the LORD.
Young's Literal Translation (YLT)
then he hath ministered in the name of Jehovah his God, like all his brethren, the Levites, who are standing there before Jehovah,

Read in context

  1. 5నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.
  2. 6ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు
  3. 7అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.
  4. 8అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.
  5. 9నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
Read all of Deuteronomy 18

Cross references

Original words (Hebrew)

Deuteronomy 18:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.