Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 19 · verse 7

Deuteronomy 19:7 in Telugu

అందుచేతనుమూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.

Anduchetanumoodu puramulanu neeku erparachukonavalenani nenu neekaajnyaapinchuchunnaanu.

Deuteronomy 19:7 in English

King James Version (KJV)
Wherefore I command thee, saying, Thou shalt separate three cities for thee.
World English Bible (WEB)
Therefore I command you to set apart three cities for yourselves.
American Standard Version (ASV)
Wherefore I command thee, saying, Thou shalt set apart three cities for thee.
Bible in Basic English (BBE)
And so I am ordering you to see that three towns are marked out for this purpose.
Darby Translation (DBY)
Therefore I command thee, saying, Thou shalt separate three cities for thyself.
Webster's Bible (WBS)
Wherefore I command thee, saying, Thou shalt separate three cities for thee.
Young's Literal Translation (YLT)
therefore I am commanding thee, saying, Three cities thou dost separate to thee.

Read in context

  1. 5పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
  2. 6వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.
  3. 7అందుచేతనుమూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.
  4. 8మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమా ణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చిన యెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు
  5. 9నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను.
Read all of Deuteronomy 19

Original words (Hebrew)

Deuteronomy 19:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.