Deuteronomy · chapter 19 · verse 5
Deuteronomy 19:5 in Telugu
పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
Porabaatuna vaani champina yedala, anagaa okadu chetlu narukutaku tana porugu vaanitokooda adavikipoyi chetlu narukutaku tana chetito goddalidebba vesinappudu, goddali pidi oodi vaani porugu vaaniki tagili vaadu chanipoyina yedala, vaadu antaku mundu tana poruguvaaniyandu pagapattaledu ganuka
Deuteronomy 19:5 in English
- King James Version (KJV)
- As when a man goeth into the wood with his neighbour to hew wood, and his hand fetcheth a stroke with the axe to cut down the tree, and the head slippeth from the helve, and lighteth upon his neighbour, that he die; he shall flee unto one of those cities, and live:
- World English Bible (WEB)
- as when a man goes into the forest with his neighbor to chop wood and his hand swings the ax to cut down the tree, and the head slips from the handle and hits his neighbor so that he dies—he shall flee to one of these cities and live.
- American Standard Version (ASV)
- as when a man goeth into the forest with his neighbor to hew wood, and his hand fetcheth a stroke with the axe to cut down the tree, and the head slippeth from the helve, and lighteth upon his neighbor, so that he dieth; he shall flee unto one of these cities and live:
- Bible in Basic English (BBE)
- For example, if a man goes into the woods with his neighbour for the purpose of cutting down trees, and when he takes his axe to give a blow to the tree, the head of the axe comes off, and falling on to his neighbour gives him a wound causing his death; then the man may go in flight to one of these towns and be safe:
- Darby Translation (DBY)
- as when he goeth into the wood with his neighbour to hew wood, and his hand fetcheth a stroke with the axe to cut down the tree, and the iron slippeth from the handle, and lighteth upon his neighbour, that he die; such an one shall flee unto one of these cities, and live;
- Webster's Bible (WBS)
- As when a man goeth into the wood with his neighbor to hew wood, and his hand maketh a stroke with the ax to cut down the tree, and the head slippeth from the helve, and falleth upon his neighbor, that he dieth: he shall flee to one of these cities, and live:
- Young's Literal Translation (YLT)
- even he who cometh in with his neighbour into a forest to hew wood, and his hand hath driven with an axe to cut the tree, and the iron hath slipped from the wood, and hath met his neighbour, and he hath died — he doth flee unto one of these cities, and hath lived,
Read in context
- 3ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరి హద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.
- 4పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక
- 5పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
- 6వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.
- 7అందుచేతనుమూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.
Cross references
- Numbers 35:25 సంఖ్యాకాండము 35:25అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
- Isaiah 32:2 యెషయా 32:2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
- Proverbs 27:12 సామెతలు 27:12బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
- 2 Kings 6:5–7 2 రాజులు 6:5–7ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడపడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.
Original words (Hebrew)
- goeth · H935בּוֹא bôwʼ
- wood · H3293יַעַר yaʻar
- neighbour · H7453רֵעַ rêaʻ
- hew · H2404חָטַב châṭab
- wood · H6086עֵץ ʻêts
- hand · H3027יָד yâd
- stroke · H5080נָדַח nâdach
- axe · H1631גַּרְזֶן garzen
- down · H3772כָּרַת kârath
- tree · H6086עֵץ ʻêts
- head · H1270בַּרְזֶל barzel
- slippeth · H5394נָשַׁל nâshal
- helve · H6086עֵץ ʻêts
- lighteth · H4672מָצָא mâtsâʼ
- neighbour · H7453רֵעַ rêaʻ
- die · H4191מוּת mûwth
- flee · H5127נוּס nûwç
- one · H259אֶחָד ʼechâd
- cities · H5892עִיר ʻîyr
- live · H2425חָיַי châyay