Deuteronomy · chapter 2 · verse 17
Deuteronomy 2:17 in Telugu
నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు.
Nedu neevu moyaabunaku sarihaddugaanunna aaru deshamu daatabovuchunnaavu.
Deuteronomy 2:17 in English
- King James Version (KJV)
- That the LORD spake unto me, saying,
- World English Bible (WEB)
- the LORD spoke to me, saying,
- American Standard Version (ASV)
- that Jehovah spake unto me, saying,
- Bible in Basic English (BBE)
- The word of the Lord came to me, saying,
- Darby Translation (DBY)
- that Jehovah spoke to me, saying,
- Webster's Bible (WBS)
- That the LORD spoke to me, saying,
- Young's Literal Translation (YLT)
- that Jehovah speaketh unto me, saying,
Read in context
- 15సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
- 16సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.
- 17నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు.
- 18అమ్మోనీయుల మార్గమున వెళ్లునప్పుడు
- 19వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నియ్యను.