Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 32

Deuteronomy 2:32 in Telugu

సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదు రుగా బయలుదేరి రాగా

Seehonunu atani samasta janamunu yaahasulo yuddhamu cheyutakai manaku edu rugaa bayaluderi raagaa

Deuteronomy 2:32 in English

King James Version (KJV)
Then Sihon came out against us, he and all his people, to fight at Jahaz.
World English Bible (WEB)
Then Sihon came out against us, he and all his people, to battle at Jahaz.
American Standard Version (ASV)
Then Sihon came out against us, he and all his people, unto battle at Jahaz.
Bible in Basic English (BBE)
Then Sihon came out against us with all his people, to make an attack on us at Jahaz.
Darby Translation (DBY)
And Sihon came out against us for battle, he and all his people, to Jahaz.
Webster's Bible (WBS)
Then Sihon came out against us, he and all his people, to fight at Jahaz.
Young's Literal Translation (YLT)
'And Sihon cometh out to meet us, he and all his people, to battle to Jahaz;

Read in context

  1. 30అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ల నిచ్చు టకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
  2. 31అప్పుడు యెహోవాచూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.
  3. 32సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదు రుగా బయలుదేరి రాగా
  4. 33మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి
  5. 34ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.