Deuteronomy · chapter 20 · verse 12
Deuteronomy 20:12 in Telugu
అది మీతో సమా ధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.
Adi meeto samaa dhaanapadaka yuddhame manchidani yenchinayedala daani muttadiveyudi.
Deuteronomy 20:12 in English
- King James Version (KJV)
- And if it will make no peace with thee, but will make war against thee, then thou shalt besiege it:
- World English Bible (WEB)
- If it will make no peace with you, but will make war against you, then you shall besiege it.
- American Standard Version (ASV)
- And if it will make no peace with thee, but will make war against thee, then thou shalt besiege it:
- Bible in Basic English (BBE)
- If however it will not make peace with you, but war, then let it be shut in on all sides:
- Darby Translation (DBY)
- And if it will not make peace with thee, but will make war with thee, then thou shalt besiege it;
- Webster's Bible (WBS)
- And if it will make no peace with thee, but will make war against thee, then thou shalt besiege it:
- Young's Literal Translation (YLT)
- 'And if it doth not make peace with thee, and hath made with thee war, then thou hast laid siege against it,
Read in context
- 10యుధ్దము చేయుటకు మీరొక పురముమీదికి సమీ పించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తర మిచ్చి
- 11గుమ్మ ములను తెరచినయెడల దానిలో నున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.
- 12అది మీతో సమా ధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.
- 13నీ దేవుడైన యెహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.
- 14అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.