Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 20 · verse 18

Deuteronomy 20:18 in Telugu

నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయు టకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను.

Nee devudaina yehovaaku virodhamugaa paapamu cheyu taku vaaru meeku nerpakundunatlu nee devudaina yehovaa nee kaajnyaapinchina prakaaramugaa vaarini nirmoolamu cheya valenu.

Deuteronomy 20:18 in English

King James Version (KJV)
That they teach you not to do after all their abominations, which they have done unto their gods; so should ye sin against the LORD your God.
World English Bible (WEB)
that they not teach you to follow all their abominations, which they have done for their gods; so would you sin against the LORD your God.
American Standard Version (ASV)
that they teach you not to do after all their abominations, which they have done unto their gods; so would ye sin against Jehovah your God.
Bible in Basic English (BBE)
So that you may not take them as your example and do all the disgusting things which they do in the worship of their gods, so sinning against the Lord your God.
Darby Translation (DBY)
that they teach you not to do according to all their abominations, which they have done unto their gods, so that ye sin against Jehovah your God.
Webster's Bible (WBS)
That they may not teach you to do after all their abominations which they have done to their gods; so would ye sin against the LORD your God.
Young's Literal Translation (YLT)
so that they teach you not to do according to all their abominations which they have done to their gods, and ye have sinned against Jehovah your God.

Read in context

  1. 16అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.
  2. 17వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
  3. 18నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయు టకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను.
  4. 19నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయు నప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.
  5. 20ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవికావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి, నీతో యుద్ధముచేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడిదిబ్బ కట్ట వచ్చును.
Read all of Deuteronomy 20

Cross references

Original words (Hebrew)

Deuteronomy 20:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.