Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 20 · verse 4

Deuteronomy 20:4 in Telugu

వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.

Vanakakudi, vaari mukhamu choochi bedarakudi, meekoraku mee shatruvulato yuddhamu chesi mimmunu rakshinchuvaadu mee devudaina yehovaaye.

Deuteronomy 20:4 in English

King James Version (KJV)
For the LORD your God [is] he that goeth with you, to fight for you against your enemies, to save you.
World English Bible (WEB)
for the LORD your God is he who goes with you, to fight for you against your enemies, to save you.”
American Standard Version (ASV)
for Jehovah your God is he that goeth with you, to fight for you against your enemies, to save you.
Bible in Basic English (BBE)
For the Lord your God goes with you, fighting for you to give you salvation from those who are against you.
Darby Translation (DBY)
for Jehovah your God is he that goeth with you, to fight for you against your enemies, to save you.
Webster's Bible (WBS)
For the LORD your God [is] he that goeth with you, to fight for you against your enemies, to save you.
Young's Literal Translation (YLT)
for Jehovah your God [is] He who is going with you, to fight for you with your enemies — to save you.

Read in context

  1. 2అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీ పించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను
  2. 3ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,
  3. 4వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
  4. 5మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టు కొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
  5. 6ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
Read all of Deuteronomy 20

Cross references

Original words (Hebrew)

Deuteronomy 20:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.