Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 3 · verse 22

Deuteronomy 3:22 in Telugu

మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.

Mee devudaina yehovaa mee pakshamugaa yuddhamucheyuvaadu ganuka vaariki bhayapadavaddani aajnyaapinchitini.

Deuteronomy 3:22 in English

King James Version (KJV)
Ye shall not fear them: for the LORD your God he shall fight for you.
World English Bible (WEB)
You shall not fear them; for the LORD your God himself fights for you.”
American Standard Version (ASV)
Ye shall not fear them; for Jehovah your God, he it is that fighteth for you.
Bible in Basic English (BBE)
Have no fear of them, for the Lord your God will be fighting for you.
Darby Translation (DBY)
Ye shall not fear them; for Jehovah your God, he will fight for you.
Webster's Bible (WBS)
Ye shall not fear them: for the LORD your God he shall fight for you.
Young's Literal Translation (YLT)
fear them not, for Jehovah your God, He is fighting for you.

Read in context

  1. 20అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారి కిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీ కిచ్చిన పురములలో నివసింప వలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.
  2. 21ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటినిమీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.
  3. 22మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.
  4. 23మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
  5. 24ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?
Read all of Deuteronomy 3

Cross references

Original words (Hebrew)

Deuteronomy 3:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.