Deuteronomy · chapter 21 · verse 12
Deuteronomy 21:12 in Telugu
నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని
Nee yinta aamenu cherchukonina taruvaata aame tala kshauramu cheyinchukoni
Deuteronomy 21:12 in English
- King James Version (KJV)
- Then thou shalt bring her home to thine house; and she shall shave her head, and pare her nails;
- World English Bible (WEB)
- then you shall bring her home to your house. She shall shave her head and trim her nails.
- American Standard Version (ASV)
- then thou shalt bring her home to thy house; and she shall shave her head, and pare her nails;
- Bible in Basic English (BBE)
- Then take her back to your house; and let her hair and her nails be cut;
- Darby Translation (DBY)
- then thou shalt bring her home to thy house; and she shall shave her head, and pare her nails;
- Webster's Bible (WBS)
- Then thou shalt bring her home to thy house, and she shall shave her head, and pare her nails:
- Young's Literal Translation (YLT)
- then thou hast brought her in unto the midst of thy household, and she hath shaved her head, and prepared her nails,
Read in context
- 10నీవు నీ శత్రువులతో యుద్ధముచేయ బోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరు వాత
- 11వారిని చెరపట్టి ఆ చెరపట్టబడినవారిలో రూపవతి యైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి
- 12నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని
- 13గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును.
- 14నీవు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు.
Cross references
- 1 Corinthians 11:6 1 కొరింథీయులకు 11:6స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.
- Numbers 6:9 సంఖ్యాకాండము 6:9ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన యెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకొనవలెను.
- Leviticus 14:9 లేవీయకాండము 14:9ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.
- Ephesians 4:22 ఎఫెసీయులకు 4:22కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని