Deuteronomy · chapter 22 · verse 27
Deuteronomy 22:27 in Telugu
అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.
Atadu aamenu polamulo kalisikonagaa pradhaanamu cheyabadina aa chinnadi kekalu vesinanu aameku rakshakudu lekapoyenu.
Deuteronomy 22:27 in English
- King James Version (KJV)
- For he found her in the field, [and] the betrothed damsel cried, and [there was] none to save her.
- World English Bible (WEB)
- for he found her in the field, the pledged to be married lady cried, and there was no one to save her.
- American Standard Version (ASV)
- for he found her in the field, the betrothed damsel cried, and there was none to save her.
- Bible in Basic English (BBE)
- For he came across her in the open country, and there was no one to come to the help of the virgin in answer to her cry.
- Darby Translation (DBY)
- for he found her in the field, the betrothed damsel cried, and there was no one to save her.
- Webster's Bible (WBS)
- For he found her in the field, [and] the betrothed damsel cried, and [there was] none to save her.
- Young's Literal Translation (YLT)
- for in a field he found her, she hath cried — the damsel who is betrothed — and she hath no saviour.
Read in context
- 25ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మను ష్యుడు మాత్రమే చావవలెను.
- 26ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.
- 27అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.
- 28ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల
- 29ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.