Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 23 · verse 12

Deuteronomy 23:12 in Telugu

పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను.

Paalemu velupala neeku oka chotu undavalenu, aa bahirbhoomiki neevu vellavalenu.

Deuteronomy 23:12 in English

King James Version (KJV)
Thou shalt have a place also without the camp, whither thou shalt go forth abroad:
World English Bible (WEB)
You shall have a place also outside of the camp where you go relieve yourself.
American Standard Version (ASV)
Thou shalt have a place also without the camp, whither thou shalt go forth abroad:
Bible in Basic English (BBE)
Let there be a place outside the tent-circle to which you may go;
Darby Translation (DBY)
Thou shalt have a place also outside the camp, and shalt go forth thither.
Webster's Bible (WBS)
Thou shalt have a place also without the camp, whither thou shalt go forth abroad:
Young's Literal Translation (YLT)
'And a station thou hast at the outside of the camp, and thou hast gone out thither without,

Read in context

  1. 10రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.
  2. 11అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.
  3. 12పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను.
  4. 13మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.
  5. 14నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.
Read all of Deuteronomy 23

Original words (Hebrew)

Deuteronomy 23:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.