Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 23 · verse 19

Deuteronomy 23:19 in Telugu

నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.

Neevu vendinegaani aahaaradravyamunegaani, vaddiki veya badu denini nee sahodarulaku vaddikiyyakoodadu.

Deuteronomy 23:19 in English

King James Version (KJV)
Thou shalt not lend upon usury to thy brother; usury of money, usury of victuals, usury of any thing that is lent upon usury:
World English Bible (WEB)
You shall not lend on interest to your brother: interest of money, interest of food, interest of anything that is lent on interest.
American Standard Version (ASV)
Thou shalt not lend upon interest to thy brother; interest of money, interest of victuals, interest of anything that is lent upon interest.
Bible in Basic English (BBE)
Do not take interest from an Israelite on anything, money or food or any other goods, which you let him have:
Darby Translation (DBY)
Thou shalt take no interest of thy brother, interest of money, interest of victuals, interest of anything that can be lent upon interest:
Webster's Bible (WBS)
Thou shalt not lend upon interest to thy brother; interest of money, interest of victuals, interest of any thing that is lent upon interest:
Young's Literal Translation (YLT)
'Thou dost not lend in usury to thy brother; usury of money, usury of food, usury of anything which is lent on usury.

Read in context

  1. 17ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.
  2. 18పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
  3. 19నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.
  4. 20అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
  5. 21నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.
Read all of Deuteronomy 23

Cross references

Original words (Hebrew)

Deuteronomy 23:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.