Deuteronomy · chapter 23 · verse 8
Deuteronomy 23:8 in Telugu
వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.
Vaariki puttina pillalalo moodava taramuvaaru yehovaa samaajamulo cheravachchunu.
Deuteronomy 23:8 in English
- King James Version (KJV)
- The children that are begotten of them shall enter into the congregation of the LORD in their third generation.
- World English Bible (WEB)
- The children of the third generation who are born to them may enter into the LORD’s assembly.
- American Standard Version (ASV)
- The children of the third generation that are born unto them shall enter into the assembly of Jehovah.
- Bible in Basic English (BBE)
- Their children in the third generation may come into the meeting of the Lord's people.
- Darby Translation (DBY)
- Children that are born to them shall come into the congregation of Jehovah in the third generation.
- Webster's Bible (WBS)
- The children that are begotten by them shall enter into the congregation of the LORD in their third generation.
- Young's Literal Translation (YLT)
- sons who are begotten of them, a third generation of them, doth enter into the assembly of Jehovah.
Read in context
- 6నీ దినములన్నిట ఎన్న డును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.
- 7ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింప కూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.
- 8వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.
- 9నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.
- 10రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.
Cross references
- Exodus 20:5–6 నిర్గమకాండము 20:5–6ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను.
- Deuteronomy 23:1–3 ద్వితీయోపదేశకాండము 23:1–3గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజ ములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజ ములో చేరకూడదు. వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
- Ephesians 2:12–13 ఎఫెసీయులకు 2:12–13ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
- Romans 3:29–30 రోమీయులకు 3:29–30దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.