Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 3 · verse 29

Romans 3:29 in Telugu

దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.

Devudu yoodulaku maatrame devudaa? Anyajanulaku devudu kaadaa? Avunu, anyajanulakunu devude.

Romans 3:29 in English

King James Version (KJV)
[Is he] the God of the Jews only? [is he] not also of the Gentiles? Yes, of the Gentiles also:
World English Bible (WEB)
Or is God the God of Jews only? Isn’t he the God of Gentiles also? Yes, of Gentiles also,
American Standard Version (ASV)
Or is God [the God] of Jews only? is he not [the God] of Gentiles also? Yea, of Gentiles also:
Bible in Basic English (BBE)
Or is God the God of Jews only? is he not in the same way the God of Gentiles? Yes, of Gentiles:
Darby Translation (DBY)
Is [God] the God of Jews only? is he not of [the] nations also? Yea, of nations also:
Webster's Bible (WBS)
[Is he] the God of the Jews only? [is he] not also of the Gentiles? Yes, of the Gentiles also:
Young's Literal Translation (YLT)
The God of Jews only [is He], and not also of nations?

Read in context

  1. 27కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.
  2. 28కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
  3. 29దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
  4. 30దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.
  5. 31విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మ శాస్త్రమును స్థిరపరచుచున్నాము.
Read all of Romans 3

Cross references

Original words (Greek)

Romans 3:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.