Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 27 · verse 11

Deuteronomy 27:11 in Telugu

ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు

Aa dinamande moshe prajalaku aajnyaapinchina demanagaa meeru yordaanu daatinataruvaata shimyonu levi yoodaa ishshaakhaaru yosepu

Deuteronomy 27:11 in English

King James Version (KJV)
And Moses charged the people the same day, saying,
World English Bible (WEB)
Moses commanded the people the same day, saying,
American Standard Version (ASV)
And Moses charged the people the same day, saying,
Bible in Basic English (BBE)
That same day Moses said to the people,
Darby Translation (DBY)
And Moses gave commandment to the people the same day, saying,
Webster's Bible (WBS)
And Moses charged the people the same day, saying,
Young's Literal Translation (YLT)
And Moses commandeth the people on that day, saying,

Read in context

  1. 9మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరిఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.
  2. 10నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.
  3. 11ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు
  4. 12బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
  5. 13రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువ వలెను.
Read all of Deuteronomy 27

Original words (Hebrew)

Deuteronomy 27:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.