Deuteronomy · chapter 27 · verse 17
Deuteronomy 27:17 in Telugu
తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Tana poruguvaani sarihadduraayini teesiveyu vaadu shaapagrastudani cheppagaa prajalandaruaamen anavalenu.
Deuteronomy 27:17 in English
- King James Version (KJV)
- Cursed [be] he that removeth his neighbour’s landmark. And all the people shall say, Amen.
- World English Bible (WEB)
- ‘Cursed is he who removes his neighbor’s landmark.’ All the people shall say, ‘Amen.’
- American Standard Version (ASV)
- Cursed be he that removeth his neighbor’s landmark. And all the people shall say, Amen.
- Bible in Basic English (BBE)
- Cursed is he who takes his neighbour's landmark from its place. And let all the people say, So be it.
- Darby Translation (DBY)
- Cursed be he that removeth his neighbour's landmark! And all the people shall say, Amen.
- Webster's Bible (WBS)
- Cursed [be] he that removeth his neighbor's landmark: and all the people shall say, Amen.
- Young's Literal Translation (YLT)
- 'Cursed [is] he who is removing his neighbour's border, — and all the people have said, Amen.
Read in context
- 15మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను.
- 16తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అన వలెను.
- 17తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 18గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 19పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Cross references
- Deuteronomy 19:14 ద్వితీయోపదేశకాండము 19:14నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.
- Proverbs 22:28 సామెతలు 22:28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
- Proverbs 23:10–11 సామెతలు 23:10–11పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.