Deuteronomy · chapter 27 · verse 18
Deuteronomy 27:18 in Telugu
గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Gruddivaani trovanu tappinchuvaadu shaapagrastudani cheppagaa prajalandaruaamen anavalenu.
Deuteronomy 27:18 in English
- King James Version (KJV)
- Cursed [be] he that maketh the blind to wander out of the way. And all the people shall say, Amen.
- World English Bible (WEB)
- ‘Cursed is he who leads the blind astray on the road.’ All the people shall say, ‘Amen.’
- American Standard Version (ASV)
- Cursed be he that maketh the blind to wander out of the way. And all the people shall say, Amen.
- Bible in Basic English (BBE)
- Cursed is he by whom the blind are turned out of the way. And let all the people say, So be it.
- Darby Translation (DBY)
- Cursed be he that maketh the blind to wander out of the way! And all the people shall say, Amen.
- Webster's Bible (WBS)
- Cursed [be] he that maketh the blind to wander out of the way: and all the people shall say, Amen.
- Young's Literal Translation (YLT)
- 'Cursed [is] he who is causing the blind to err in the way, — and all the people have said, Amen.
Read in context
- 16తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అన వలెను.
- 17తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 18గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 19పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 20తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Cross references
- Leviticus 19:14 లేవీయకాండము 19:14చెవిటివాని తిట్ట కూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
- Proverbs 28:10 సామెతలు 28:10యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు.
- Matthew 15:14 మత్తయి 15:14వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.
- Job 29:15 యోబు 29:15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
- Isaiah 56:10 యెషయా 56:10వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.
- Revelation 2:14 ప్రకటన 2:14అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు