Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 66

Deuteronomy 28:66 in Telugu

నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.

Neeku ellappudu praanabhayamu kaligi yundunu.

Deuteronomy 28:66 in English

King James Version (KJV)
And thy life shall hang in doubt before thee; and thou shalt fear day and night, and shalt have none assurance of thy life:
World English Bible (WEB)
Your life will hang in doubt before you. You will be afraid night and day, and will have no assurance of your life.
American Standard Version (ASV)
and thy life shall hang in doubt before thee; and thou shalt fear night and day, and shalt have no assurance of thy life.
Bible in Basic English (BBE)
Your very life will be hanging in doubt before you, and day and night will be dark with fears, and nothing in life will be certain:
Darby Translation (DBY)
And thy life shall hang in suspense before thee; and thou shalt be in terror day and night and shalt be afraid of thy life.
Webster's Bible (WBS)
And thy life shall hang in doubt before thee; and thou shalt fear day and night, and shalt have no assurance of thy life:
Young's Literal Translation (YLT)
and thy life hath been hanging in suspense before thee, and thou hast been afraid by night and by day, and dost not believe in thy life;

Read in context

  1. 64దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.
  2. 65ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.
  3. 66నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.
  4. 67నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.
  5. 68మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:66 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.