Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 3 · verse 25

Deuteronomy 3:25 in Telugu

నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా

Nenu addariki velli yordaanu avatalanunna yee manchi deshamunu manchi mannemunu aa lebaanonunu choochunatlu dayacheyumani nenu yehovaanu bratimaalukonagaa

Deuteronomy 3:25 in English

King James Version (KJV)
I pray thee, let me go over, and see the good land that [is] beyond Jordan, that goodly mountain, and Lebanon.
World English Bible (WEB)
Please let me go over and see the good land that is beyond the Jordan, that fine mountain, and Lebanon.”
American Standard Version (ASV)
Let me go over, I pray thee, and see the good land that is beyond the Jordan, that goodly mountain, and Lebanon.
Bible in Basic English (BBE)
Let me go over, O Lord, and see the good land on the other side of Jordan, and that fair mountain country, even Lebanon.
Darby Translation (DBY)
Let me go over, I pray thee, and see the good land that is beyond the Jordan, that goodly mountain, and Lebanon.
Webster's Bible (WBS)
I pray thee, let me go over, and see the good land that [is] beyond Jordan, that goodly mountain, and Lebanon.
Young's Literal Translation (YLT)
Let me pass over, I pray Thee, and see the good land which [is] beyond the Jordan, this good hill-country, and Lebanon.

Read in context

  1. 23మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
  2. 24ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?
  3. 25నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా
  4. 26యెహోవా మిమ్మును బట్టి నామీద కోప పడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెనుచాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
  5. 27నీవు ఈ యొర్దానును దాట కూడదు గాని నీవు పిస్గాకొండయెక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరవైపును దక్షిణవైపును తూర్పువైపును తేరి చూడుము.
Read all of Deuteronomy 3

Cross references

Original words (Hebrew)

Deuteronomy 3:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.