Deuteronomy · chapter 3 · verse 23
Deuteronomy 3:23 in Telugu
మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
Mariyu aa kaalamuna nenuyehovaa prabhuvaa, nee mahimanu nee baahubalamunu nee daasuniki kanuparacha modalupetti yunnaavu.
Deuteronomy 3:23 in English
- King James Version (KJV)
- And I besought the LORD at that time, saying,
- World English Bible (WEB)
- I begged GOD at that time, saying,
- American Standard Version (ASV)
- And I besought Jehovah at that time, saying,
- Bible in Basic English (BBE)
- And at that time I made request to the Lord, saying,
- Darby Translation (DBY)
- And I besought Jehovah at that time, saying,
- Webster's Bible (WBS)
- And I besought the LORD at that time, saying,
- Young's Literal Translation (YLT)
- 'And I entreat for grace unto Jehovah, at that time, saying,
Read in context
- 21ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటినిమీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యముల నన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.
- 22మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.
- 23మరియు ఆ కాలమున నేనుయెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
- 24ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?
- 25నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా