Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 30 · verse 15

Deuteronomy 30:15 in Telugu

చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను.

Choodumu; nedu nenu jeevamunu melunu marana munu keedunu nee yeduta unchiyunnaanu.

Deuteronomy 30:15 in English

King James Version (KJV)
See, I have set before thee this day life and good, and death and evil;
World English Bible (WEB)
Behold, I have set before you today life and prosperity, and death and evil.
American Standard Version (ASV)
See, I have set before thee this day life and good, and death and evil;
Bible in Basic English (BBE)
See, I have put before you today, life and good, and death and evil;
Darby Translation (DBY)
See, I have set before thee this day life and good, and death and evil,
Webster's Bible (WBS)
See, I have set before thee this day life and good, and death and evil;
Young's Literal Translation (YLT)
'See, I have set before thee to-day life and good, and death and evil,

Read in context

  1. 13మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సము ద్రపు అద్దరి మించునది కాదు.
  2. 14నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృద యమున నీ నోట నున్నది.
  3. 15చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను.
  4. 16నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడ లను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించు చున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొను టకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.
  5. 17అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన యెడల
Read all of Deuteronomy 30

Cross references

Original words (Hebrew)

Deuteronomy 30:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.