Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 11 · verse 26

Deuteronomy 11:26 in Telugu

చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.

Choodudi; nedu nenu mee yeduta deevenanu shaapamunu pettuchunnaanu.

Deuteronomy 11:26 in English

King James Version (KJV)
Behold, I set before you this day a blessing and a curse;
World English Bible (WEB)
Behold, I set before you today a blessing and a curse:
American Standard Version (ASV)
Behold, I set before you this day a blessing and a curse:
Bible in Basic English (BBE)
Today I put before you a blessing and a curse:
Darby Translation (DBY)
See, I set before you this day a blessing and a curse:
Webster's Bible (WBS)
Behold, I set before you this day a blessing and a curse:
Young's Literal Translation (YLT)
'See, I am setting before you to-day a blessing and a reviling:

Read in context

  1. 24మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
  2. 25ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.
  3. 26చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
  4. 27నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక
  5. 28నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
Read all of Deuteronomy 11

Cross references

Original words (Hebrew)

Deuteronomy 11:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.