Deuteronomy · chapter 31 · verse 30
Deuteronomy 31:30 in Telugu
అప్పుడు మోషే ఇశ్రాయేలీ యుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.
Appudu moshe ishraayelee yula sarva samaajamuyokka vinikidilo ee keertana maatalu saantamugaa palikenu.
Deuteronomy 31:30 in English
- King James Version (KJV)
- And Moses spake in the ears of all the congregation of Israel the words of this song, until they were ended.
- World English Bible (WEB)
- Moses spoke in the ears of all the assembly of Israel the words of this song, until they were finished.
- American Standard Version (ASV)
- And Moses spake in the ears of all the assembly of Israel the words of this song, until they were finished.
- Bible in Basic English (BBE)
- Then in the hearing of all the meeting of Israel, Moses said the words of this song, to the end.
- Darby Translation (DBY)
- And Moses spoke in the ears of the whole congregation of Israel the words of this song, until their conclusion.
- Webster's Bible (WBS)
- And Moses spoke in the ears of all the congregation of Israel the words of this song until they were ended.
- Young's Literal Translation (YLT)
- And Moses speaketh in the ears of all the assembly of Israel the words of this song, till their completion: —
Read in context
- 28నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.
- 29ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞా పించిన మార్గమును తప్పుదు రనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగు ననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.
- 30అప్పుడు మోషే ఇశ్రాయేలీ యుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.
Cross references
- Hebrews 3:2 హెబ్రీయులకు 3:2దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
- Deuteronomy 4:5 ద్వితీయోపదేశకాండము 4:5నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
- John 12:49 యోహాను 12:49ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
- Acts 20:27 అపొస్తలుల కార్యములు 20:27దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.
- Hebrews 3:5 హెబ్రీయులకు 3:5ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.