Deuteronomy · chapter 32 · verse 1
Deuteronomy 32:1 in Telugu
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
Aakaashamandalamaa, chevinoggumu; nenu maata laadudunu bhoomandalamaa, naa notimaata vinumu.
Deuteronomy 32:1 in English
- King James Version (KJV)
- Give ear, O ye heavens, and I will speak; and hear, O earth, the words of my mouth.
- World English Bible (WEB)
- Give ear, you heavens, and I will speak. Let the earth hear the words of my mouth.
- American Standard Version (ASV)
- Give ear, ye heavens, and I will speak; And let the earth hear the words of my mouth.
- Bible in Basic English (BBE)
- Give ear, O heavens, to my voice; let the earth take note of the words of my mouth:
- Darby Translation (DBY)
- Give ear, ye heavens, and I will speak; And hear, O earth, the words of my mouth!
- Webster's Bible (WBS)
- Give ear, O ye heavens, and I will speak; and hear, O earth, the words of my mouth.
- Young's Literal Translation (YLT)
- 'Give ear, O heavens, and I speak; And thou dost hear, O earth, sayings of my mouth!
Read in context
- 1ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాట లాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
- 2నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
- 3నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
Cross references
- Isaiah 1:2 యెషయా 1:2యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
- Deuteronomy 4:26 ద్వితీయోపదేశకాండము 4:26మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వర లోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
- Jeremiah 22:29 యిర్మీయా 22:29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.
- Psalm 49:1 కీర్తనలు 49:1సర్వజనులారా ఆలకించుడి.
- Deuteronomy 30:19 ద్వితీయోపదేశకాండము 30:19నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.
- Jeremiah 6:19 యిర్మీయా 6:19భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
- Deuteronomy 31:28 ద్వితీయోపదేశకాండము 31:28నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.
- Psalm 50:4 కీర్తనలు 50:4ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
- Jeremiah 2:12 యిర్మీయా 2:12ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.