Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 32 · verse 9

Deuteronomy 32:9 in Telugu

యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.

Yehovaa vantu aayana janame aayana svaasthyabhaagamu yaakobe.

Deuteronomy 32:9 in English

King James Version (KJV)
For the LORD’s portion [is] his people; Jacob [is] the lot of his inheritance.
World English Bible (WEB)
For the LORD’s portion is his people. Jacob is the lot of his inheritance.
American Standard Version (ASV)
For Jehovah’s portion is his people; Jacob is the lot of his inheritance.
Bible in Basic English (BBE)
For the Lord's wealth is his people; Jacob is the land of his heritage.
Darby Translation (DBY)
For Jehovah's portion is his people; Jacob the lot of his inheritance.
Webster's Bible (WBS)
For the LORD'S portion [is] his people; Jacob [is] the lot of his inheritance.
Young's Literal Translation (YLT)
For Jehovah's portion [is] His people, Jacob [is] the line of His inheritance.

Read in context

  1. 7పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
  2. 8మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
  3. 9యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
  4. 10అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
  5. 11పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.
Read all of Deuteronomy 32

Cross references

Original words (Hebrew)

Deuteronomy 32:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.