Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 33 · verse 14

Deuteronomy 33:14 in Telugu

సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన

Sooryunivalana kalugu phalamuloni shreshthapadaarthamula valana chandrudu puttinchu shreshthapadaarthamulavalana

Deuteronomy 33:14 in English

King James Version (KJV)
And for the precious fruits [brought forth] by the sun, and for the precious things put forth by the moon,
World English Bible (WEB)
for the precious things of the fruits of the sun, for the precious things that the moon can yield,
American Standard Version (ASV)
And for the precious things of the fruits of the sun, And for the precious things of the growth of the moons,
Bible in Basic English (BBE)
And the good things of the fruits of the sun, and the good things of the growth of the moons,
Darby Translation (DBY)
And by the precious fruits of the sun, And by the precious things put forth by the months,
Webster's Bible (WBS)
And for the precious fruits [brought forth] by the sun, and for the precious things put forth by the moon,
Young's Literal Translation (YLT)
And by precious things — fruits of the sun, And by precious things — cast forth by the moons,

Read in context

  1. 12బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య అతడు నివసించును
  2. 13యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన
  3. 14సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన
  4. 15పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన
  5. 16సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
Read all of Deuteronomy 33

Cross references

Original words (Hebrew)

Deuteronomy 33:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.