Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 33 · verse 15

Deuteronomy 33:15 in Telugu

పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన

Puraatana parvatamula shreshthapadaarthamulavalana nityaparvatamula shreshthapadaarthamulavalana

Deuteronomy 33:15 in English

King James Version (KJV)
And for the chief things of the ancient mountains, and for the precious things of the lasting hills,
World English Bible (WEB)
for the best things of the ancient mountains, for the precious things of the everlasting hills,
American Standard Version (ASV)
And for the chief things of the ancient mountains, And for the precious things of the everlasting hills,
Bible in Basic English (BBE)
And the chief things of the oldest mountains, and the good things of the eternal hills,
Darby Translation (DBY)
And by the best things of the ancient mountains, And by the precious things of the everlasting hills,
Webster's Bible (WBS)
And for the chief things of the ancient mountains, and for the precious things of the lasting hills,
Young's Literal Translation (YLT)
And by chief things — of the ancient mountains, And by precious things — of the age-during heights,

Read in context

  1. 13యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన
  2. 14సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన
  3. 15పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన
  4. 16సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
  5. 17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
Read all of Deuteronomy 33

Cross references

Original words (Hebrew)

Deuteronomy 33:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.