Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 33 · verse 18

Deuteronomy 33:18 in Telugu

జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

Jabooloonunugoorchi yitlanenu jebooloonoo, neevu bayalu vellu sthalamandu santo shinchumu ishshaakhaaroo, nee gudaaramulayandu santoshinchumu.

Deuteronomy 33:18 in English

King James Version (KJV)
And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; and, Issachar, in thy tents.
World English Bible (WEB)
About Zebulun he said, “Rejoice, Zebulun, in your going out; and Issachar, in your tents.
American Standard Version (ASV)
And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; And, Issachar, in thy tents.
Bible in Basic English (BBE)
And of Zebulun he said, Be glad, Zebulun, in your going out; and, Issachar, in your tents.
Darby Translation (DBY)
And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; And thou, Issachar, in thy tents!
Webster's Bible (WBS)
And of Zebulun he said, Rejoice, Zebulun, in thy going out; and Issachar, in thy tents.
Young's Literal Translation (YLT)
And of Zebulun he said: — Rejoice, O Zebulun, in thy going out, And, O Issachar, in thy tents;

Read in context

  1. 16సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
  2. 17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
  3. 18జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో షించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.
  4. 19వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
  5. 20గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.
Read all of Deuteronomy 33

Cross references

Original words (Hebrew)

Deuteronomy 33:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.