Joshua · chapter 19 · verse 11
Joshua 19:11 in Telugu
వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
Vaari sarihaddu pada mativaipugaa maralaavarakunu dabbaashatuvarakunu saagi yokneyaamu naku edurugaanunna yetivaraku vyaapinchi
Joshua 19:11 in English
- King James Version (KJV)
- And their border went up toward the sea, and Maralah, and reached to Dabbasheth, and reached to the river that [is] before Jokneam;
- World English Bible (WEB)
- Their border went up westward, even to Maralah, and reached to Dabbesheth. It reached to the brook that is before Jokneam.
- American Standard Version (ASV)
- and their border went up westward, even to Maralah, and reached to Dabbesheth; and it reached to the brook that is before Jokneam;
- Bible in Basic English (BBE)
- And their limit goes up to the west to Maralah, stretching to Dabbesheth, and to the stream in front of Jokneam;
- Darby Translation (DBY)
- and their border went up westwards, and [to] Marealah, and reached to Dabbesheth, and reached to the torrent that is before Jokneam;
- Webster's Bible (WBS)
- And their border went up towards the sea, and Maralah, and reached to Dabbasheth, and reached to the river that [is] before Jokneam,
- Young's Literal Translation (YLT)
- and their border hath gone up towards the sea, and Maralah, and come against Dabbasheth, and come unto the brook which [is] on the front of Jokneam,
Read in context
- 9షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
- 10మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
- 11వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
- 12శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
- 13అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
Cross references
- Joshua 12:22 యెహోషువ 12:22కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
- 1 Kings 4:12 1 రాజులు 4:12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
- 1 Chronicles 6:68 1 దినవృత్తాంతములు 6:68యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును,