Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 33 · verse 22

Deuteronomy 33:22 in Telugu

దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

Daanunugoorchi yitlanenu daanu sinhapupilla adi baashaanunundi dumiki daatunu.

Deuteronomy 33:22 in English

King James Version (KJV)
And of Dan he said, Dan [is] a lion’s whelp: he shall leap from Bashan.
World English Bible (WEB)
About Dan he said, “Dan is a lion’s cub that leaps out of Bashan.”
American Standard Version (ASV)
And of Dan he said, Dan is a lion’s whelp, That leapeth forth from Bashan.
Bible in Basic English (BBE)
And of Dan he said, Dan is a young lion, springing out from Bashan.
Darby Translation (DBY)
And of Dan he said, Dan is a young lion; He shall spring forth from Bashan.
Webster's Bible (WBS)
And of Dan he said, Dan [is] a lion's whelp: he shall leap from Bashan.
Young's Literal Translation (YLT)
And of Dan he said: — Dan [is] a lion's whelp; he doth leap from Bashan.

Read in context

  1. 20గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.
  2. 21అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
  3. 22దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.
  4. 23నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
  5. 24ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
Read all of Deuteronomy 33

Cross references

Original words (Hebrew)

Deuteronomy 33:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.