Judges · chapter 13 · verse 24
Judges 13:24 in Telugu
తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
Taruvaata aa stree kumaaruni kani ataniki samsonu anu peru pettenu. Aa baaludu ediginappudu yehovaa atani naasheervadinchenu.
Judges 13:24 in English
- King James Version (KJV)
- And the woman bare a son, and called his name Samson: and the child grew, and the LORD blessed him.
- World English Bible (WEB)
- The woman bore a son and named him Samson. The child grew, and the LORD blessed him.
- American Standard Version (ASV)
- And the woman bare a son, and called his name Samson: and the child grew, and Jehovah blessed him.
- Bible in Basic English (BBE)
- So the woman gave birth to a son, and gave him the name Samson; and he became a man and the blessing of the Lord was on him.
- Darby Translation (DBY)
- And the woman bore a son, and called his name Samson. And the child grew, and Jehovah blessed him.
- Webster's Bible (WBS)
- And the woman bore a son, and called his name Samson. And the child grew, and the LORD blessed him.
- Young's Literal Translation (YLT)
- And the woman beareth a son, and calleth his name Samson, and the youth groweth, and Jehovah doth bless him,
Read in context
- 22ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
- 23అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.
- 24తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
- 25మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
Cross references
- Luke 1:80 లూకా 1:80శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
- 1 Samuel 3:19 1 సమూయేలు 3:19సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.
- Hebrews 11:32 హెబ్రీయులకు 11:32ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
- Luke 2:52 లూకా 2:52యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.