Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 34 · verse 10

Deuteronomy 34:10 in Telugu

ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని

Aiguptu deshamulo pharokunu atani sevakulakandarikini

Deuteronomy 34:10 in English

King James Version (KJV)
And there arose not a prophet since in Israel like unto Moses, whom the LORD knew face to face,
World English Bible (WEB)
Since then, there has not arisen a prophet in Israel like Moses, whom the LORD knew face to face,
American Standard Version (ASV)
And there hath not arisen a prophet since in Israel like unto Moses, whom Jehovah knew face to face,
Bible in Basic English (BBE)
There has never been another prophet in Israel like Moses, whom the Lord had knowledge of face to face;
Darby Translation (DBY)
And there arose no prophet since in Israel like Moses, whom Jehovah had known face to face;
Webster's Bible (WBS)
And there arose not a prophet afterwards in Israel like to Moses, whom the LORD knew face to face,
Young's Literal Translation (YLT)
And there hath not arisen a prophet any more in Israel like Moses, whom Jehovah hath known face unto face,

Read in context

  1. 8ఇశ్రా యేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్త మాయెను.
  2. 9మోషే తన చేతులను నూను కుమారు డైన యెహోషువమీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
  3. 10ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని
  4. 11అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో
  5. 12వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు.
Read all of Deuteronomy 34

Cross references

Original words (Hebrew)

Deuteronomy 34:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.