Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 6 · verse 19

Deuteronomy 6:19 in Telugu

యెహోవా చెప్పిన ప్రకా రము నీ పితరులతో ప్రమాణముచేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను.

Yehovaa cheppina prakaa ramu nee pitarulato pramaanamuchesina aa manchi deshamulo neevu praveshinchi daani svaadheena parachukonunatlunu, neevu yehovaa drushtiki yathaarthamainadiyu uttamamainadiyu cheyavalenu.

Deuteronomy 6:19 in English

King James Version (KJV)
To cast out all thine enemies from before thee, as the LORD hath spoken.
World English Bible (WEB)
to thrust out all your enemies from before you, as the LORD has spoken.
American Standard Version (ASV)
to thrust out all thine enemies from before thee, as Jehovah hath spoken.
Bible in Basic English (BBE)
To send out from before you all those who are against you.
Darby Translation (DBY)
thrusting out all thine enemies from before thee, as Jehovah hath spoken.
Webster's Bible (WBS)
To cast out all thy enemies from before thee, as the LORD hath spoken.
Young's Literal Translation (YLT)
to drive away all thine enemies from thy presence, as Jehovah hath spoken.

Read in context

  1. 17మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.
  2. 18నీకు మేలు కలుగునట్లును, నీ యెదుటనుండి నీ సమస్త శత్రువులను వెళ్లగొట్టెదనని
  3. 19యెహోవా చెప్పిన ప్రకా రము నీ పితరులతో ప్రమాణముచేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును, నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను.
  4. 20ఇకమీదట నీ కుమారుడుమన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు
  5. 21నీవు నీ కుమారునితో ఇట్ల నుముమనము ఐగుప్తులో ఫరోకుదాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను.
Read all of Deuteronomy 6

Cross references

Original words (Hebrew)

Deuteronomy 6:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.