Exodus · chapter 23 · verse 28
Exodus 23:28 in Telugu
మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.
Mariyu, pedda kandireegalanu neeku mundugaa pampinchedanu, avi nee yedutanundi hivveeyulanu kanaaneeyulanu hitteeyulanu vellagottanu.
Exodus 23:28 in English
- King James Version (KJV)
- And I will send hornets before thee, which shall drive out the Hivite, the Canaanite, and the Hittite, from before thee.
- World English Bible (WEB)
- I will send the hornet before you, which will drive out the Hivite, the Canaanite, and the Hittite, from before you.
- American Standard Version (ASV)
- And I will send the hornet before thee, which shall drive out the Hivite, the Canaanite, and the Hittite, from before thee.
- Bible in Basic English (BBE)
- I will send hornets before you, driving out the Hivite and the Canaanite and the Hittite before your face.
- Darby Translation (DBY)
- And I will send hornets before thee, which shall drive out the Hivite, the Canaanite, and the Hittite, from before thee.
- Webster's Bible (WBS)
- And I will send hornets before thee, which shall drive out the Hivite, the Canaanite, and the Hittite from before thee.
- Young's Literal Translation (YLT)
- 'And I have sent the hornet before thee, and it hath cast out the Hivite, the Canaanite, and the Hittite, from before thee;
Read in context
- 26కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశము లోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను.
- 27నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడ గొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.
- 28మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.
- 29దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను.
- 30నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.
Cross references
- Deuteronomy 7:20 ద్వితీయోపదేశకాండము 7:20మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.
- Joshua 24:11–12 యెహోషువ 24:11–12మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును