Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 7 · verse 11

Deuteronomy 7:11 in Telugu

కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను.

Kaabatti nedu nenu neekaajnyaapinchu dharmamu, anagaa vidhulanu kattadalanu meeranusarinchi naduchu konavalenu.

Deuteronomy 7:11 in English

King James Version (KJV)
Thou shalt therefore keep the commandments, and the statutes, and the judgments, which I command thee this day, to do them.
World English Bible (WEB)
You shall therefore keep the commandments, the statutes, and the ordinances which I command you today, to do them.
American Standard Version (ASV)
Thou shalt therefore keep the commandment, and the statutes, and the ordinances, which I command thee this day, to do them.
Bible in Basic English (BBE)
So keep the orders and the laws and the decisions which I give you today and do them.
Darby Translation (DBY)
And thou shalt keep the commandment, and the statutes, and the ordinances, which I command thee this day, to do them.
Webster's Bible (WBS)
Thou shalt therefore keep the commandments, and the statutes, and the judgments, which I command thee this day, to do them.
Young's Literal Translation (YLT)
and thou hast kept the command, and the statutes, and the judgments, which I am commanding thee to-day to do them.

Read in context

  1. 9కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.
  2. 10ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును
  3. 11కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచు కొనవలెను.
  4. 12మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచు కొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును
  5. 13ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును.
Read all of Deuteronomy 7

Cross references

Original words (Hebrew)

Deuteronomy 7:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.