Deuteronomy · chapter 9 · verse 22
Deuteronomy 9:22 in Telugu
మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.
Mariyu meeru taberaalonu massaalonu kibrotuhattaavaalonu yehovaaku kopamu puttinchitiri.
Deuteronomy 9:22 in English
- King James Version (KJV)
- And at Taberah, and at Massah, and at Kibroth-hattaavah, ye provoked the LORD to wrath.
- World English Bible (WEB)
- At Taberah, at Massah, and at Kibroth Hattaavah you provoked the LORD to wrath.
- American Standard Version (ASV)
- And at Taberah, and at Massah, and at Kibroth-hattaavah, ye provoked Jehovah to wrath.
- Bible in Basic English (BBE)
- Again at Taberah and at Massah and at Kibroth-hattaavah you made the Lord angry.
- Darby Translation (DBY)
- And at Taberah, and at Massah, and at Kibroth-hattaavah, ye provoked Jehovah to wrath.
- Webster's Bible (WBS)
- And at Taberah, and at Massah, and Kibroth-hattaavah, ye provoked the LORD to wrath.
- Young's Literal Translation (YLT)
- 'And in Taberah, and in Massah, and in Kibroth-Hattaavah, ye have been making Jehovah wroth:
Read in context
- 20మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని
- 21అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
- 22మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.
- 23యెహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొను డని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.
- 24నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.
Cross references
- Exodus 17:7 నిర్గమకాండము 17:7అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
- Numbers 11:34 సంఖ్యాకాండము 11:34మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.
- Numbers 11:1–5 సంఖ్యాకాండము 11:1–5జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.