Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 2 · verse 20

Ecclesiastes 2:20 in Telugu

కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.

Kaavuna sooryuni krinda nenu padina prayaasa mantati vishayamai nenu aasha vidichina vaadanaitini.

Ecclesiastes 2:20 in English

King James Version (KJV)
Therefore I went about to cause my heart to despair of all the labour which I took under the sun.
World English Bible (WEB)
Therefore I began to cause my heart to despair concerning all the labor in which I had labored under the sun.
American Standard Version (ASV)
Therefore I turned about to cause my heart to despair concerning all the labor wherein I had labored under the sun.
Bible in Basic English (BBE)
So my mind was turned to grief for all the trouble I had taken and all my wisdom under the sun.
Darby Translation (DBY)
Then I went about to cause my heart to despair of all the labour wherewith I had laboured under the sun.
Webster's Bible (WBS)
Therefore I went about to cause my heart to despair of all the labor which I took under the sun.
Young's Literal Translation (YLT)
And I turned round to cause my heart to despair concerning all the labour that I laboured at under the sun.

Read in context

  1. 18సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.
  2. 19వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.
  3. 20కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని.
  4. 21ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది.
  5. 22సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?
Read all of Ecclesiastes 2

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 2:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.