Ecclesiastes · chapter 2 · verse 6
Ecclesiastes 2:6 in Telugu
వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
Vrukshamula naarumallaku neerupaarutakai nenu cheruvulu travvinchu kontini.
Ecclesiastes 2:6 in English
- King James Version (KJV)
- I made me pools of water, to water therewith the wood that bringeth forth trees:
- World English Bible (WEB)
- I made myself pools of water, to water the forest where trees were grown.
- American Standard Version (ASV)
- I made me pools of water, to water therefrom the forest where trees were reared;
- Bible in Basic English (BBE)
- I made pools to give water for the woods with their young trees.
- Darby Translation (DBY)
- I made me ponds of water, to water therewith the wood, where the trees are reared.
- Webster's Bible (WBS)
- I made me pools of water, to water with them the wood that bringeth forth trees:
- Young's Literal Translation (YLT)
- I made for me pools of water, to water from them a forest shooting forth trees.
Read in context
- 4నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
- 5నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
- 6వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
- 7పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
- 8నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
Cross references
- Nehemiah 2:14 నెహెమ్యా 2:14తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.
- Song of Solomon 7:4 పరమగీతము 7:4నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
- Jeremiah 17:8 యిర్మీయా 17:8వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
- Psalm 1:3 కీర్తనలు 1:3అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.