Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 2 · verse 4

Ecclesiastes 2:4 in Telugu

నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.

Nenu goppa panulu cheyaboonukontini, naakoraku indlu kattinchu kontini, draakshatotalu naatinchukontini.

Ecclesiastes 2:4 in English

King James Version (KJV)
I made me great works; I builded me houses; I planted me vineyards:
World English Bible (WEB)
I made myself great works. I built myself houses. I planted myself vineyards.
American Standard Version (ASV)
I made me great works; I builded me houses; I planted me vineyards;
Bible in Basic English (BBE)
I undertook great works, building myself houses and planting vine-gardens.
Darby Translation (DBY)
I made me great works; I builded me houses; I planted me vineyards;
Webster's Bible (WBS)
I made me great works; I built me houses; I planted me vineyards:
Young's Literal Translation (YLT)
I made great my works, I builded for me houses, I planted for me vineyards.

Read in context

  1. 2నవ్వుతోనీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతోనీచేత కలుగునదేమియనియు నేవంటిని.
  2. 3నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.
  3. 4నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
  4. 5నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
  5. 6వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
Read all of Ecclesiastes 2

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.