Ecclesiastes · chapter 3 · verse 1
Ecclesiastes 3:1 in Telugu
ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
Pratidaaniki samayamu kaladu. Aakaashamu krinda prati prayatnamunaku samayamu kaladu.
Ecclesiastes 3:1 in English
- King James Version (KJV)
- To every [thing there is] a season, and a time to every purpose under the heaven:
- World English Bible (WEB)
- For everything there is a season, and a time for every purpose under heaven:
- American Standard Version (ASV)
- For everything there is a season, and a time for every purpose under heaven:
- Bible in Basic English (BBE)
- For everything there is a fixed time, and a time for every business under the sun.
- Darby Translation (DBY)
- To everything there is a season, and a time to every purpose under the heavens:
- Webster's Bible (WBS)
- To every [thing there is] a season, and a time to every purpose under the heaven:
- Young's Literal Translation (YLT)
- To everything — a season, and a time to every delight under the heavens:
Read in context
- 1ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
- 2పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,
- 3చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;
Cross references
- Ecclesiastes 3:17 ప్రసంగి 3:17ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
- Matthew 16:3 మత్తయి 16:3ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.
- Ecclesiastes 8:5–6 ప్రసంగి 8:5–6ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు. ప్రతి సంగ తిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.
- Ecclesiastes 7:14 ప్రసంగి 7:14సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.
- 2 Kings 5:26 2 రాజులు 5:26అంతట ఎలీషా వానితోఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
- Proverbs 15:23 సామెతలు 15:23సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
- 2 Chronicles 33:12 2 దినవృత్తాంతములు 33:12అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని.
- Ecclesiastes 2:3 ప్రసంగి 2:3నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.
- Ecclesiastes 1:13 ప్రసంగి 1:13ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
- Ecclesiastes 2:17 ప్రసంగి 2:17ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.