Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 3 · verse 20

Ecclesiastes 3:20 in Telugu

సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.

Samastamu okka sthalamunake povunu; samastamu mantilonundi puttenu, samastamu mantike tirigipovunu.

Ecclesiastes 3:20 in English

King James Version (KJV)
All go unto one place; all are of the dust, and all turn to dust again.
World English Bible (WEB)
All go to one place. All are from the dust, and all turn to dust again.
American Standard Version (ASV)
All go unto one place; all are of the dust, and all turn to dust again.
Bible in Basic English (BBE)
All go to one place, all are of the dust, and all will be turned to dust again.
Darby Translation (DBY)
All go unto one place: all are of the dust, and all return to dust.
Webster's Bible (WBS)
All go to one place; all are of the dust, and all turn to dust again.
Young's Literal Translation (YLT)
The whole are going unto one place, the whole have been from the dust, and the whole are turning back unto the dust.

Read in context

  1. 18కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని.
  2. 19నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.
  3. 20సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
  4. 21నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?
  5. 22కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము.
Read all of Ecclesiastes 3

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 3:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.