Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 12 · verse 7

Ecclesiastes 12:7 in Telugu

మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.

Mannayi nadi venukativalene marala bhoomiki cherunu, aatma daani dayachesina devuni yoddaku marala povunu.

Ecclesiastes 12:7 in English

King James Version (KJV)
Then shall the dust return to the earth as it was: and the spirit shall return unto God who gave it.
World English Bible (WEB)
and the dust returns to the earth as it was, and the spirit returns to God who gave it.
American Standard Version (ASV)
and the dust returneth to the earth as it was, and the spirit returneth unto God who gave it.
Bible in Basic English (BBE)
And the dust goes back to the earth as it was, and the spirit goes back to God who gave it.
Darby Translation (DBY)
and the dust return to the earth as it was, and the spirit return unto God who gave it.
Webster's Bible (WBS)
Then shall the dust return to the earth as it was: and the spirit shall return to God who gave it.
Young's Literal Translation (YLT)
And the dust returneth to the earth as it was, And the spirit returneth to God who gave it.

Read in context

  1. 5ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు.
  2. 6వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.
  3. 7మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
  4. 8సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్వర్థము.
  5. 9ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
Read all of Ecclesiastes 12

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 12:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.