Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 5 · verse 17

Ecclesiastes 5:17 in Telugu

ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.

Idiyu manassunaku aayaasakaramainade, tana dinamu lanniyu atadu cheekatilo bhojanamu cheyunu, ataniki vyaakulamunu, rogamunu, asahyamunu kalugunu.

Ecclesiastes 5:17 in English

King James Version (KJV)
All his days also he eateth in darkness, and [he hath] much sorrow and wrath with his sickness.
World English Bible (WEB)
All his days he also eats in darkness, he is frustrated, and has sickness and wrath.
American Standard Version (ASV)
All his days also he eateth in darkness, and he is sore vexed, and hath sickness and wrath.
Bible in Basic English (BBE)
All his days are in the dark, and he has much sorrow, pain, disease, and trouble.
Darby Translation (DBY)
All his days also he eateth in darkness, and hath much vexation, and sickness, and irritation.
Webster's Bible (WBS)
All his days also he eateth in darkness, and [he hath] much sorrow and wrath with his sickness.
Young's Literal Translation (YLT)
Also all his days in darkness he consumeth, and sadness, and wrath, and sickness abound.

Read in context

  1. 15వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;
  2. 16అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి?
  3. 17ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును.
  4. 18మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము.
  5. 19మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను.
Read all of Ecclesiastes 5

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 5:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.