Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 1 · verse 27

Proverbs 1:27 in Telugu

భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

Bhayamu meemeediki tupaanuvale vachchunappudu sudigaali vachchunatlu meeku apaayamu kalugu nappudu meeku kashtamunu duhkhamunu praaptinchunappudu nenu apahaasyamu chesedanu.

Proverbs 1:27 in English

King James Version (KJV)
When your fear cometh as desolation, and your destruction cometh as a whirlwind; when distress and anguish cometh upon you.
World English Bible (WEB)
when calamity overtakes you like a storm, when your disaster comes on like a whirlwind, when distress and anguish come on you.
American Standard Version (ASV)
When your fear cometh as a storm, And your calamity cometh on as a whirlwind; When distress and anguish come upon you.
Bible in Basic English (BBE)
When your fear comes on you like a storm, and your trouble like a rushing wind; when pain and sorrow come on you.
Darby Translation (DBY)
when your fear cometh as sudden destruction, and your calamity cometh as a whirlwind; when distress and anguish come upon you:
Webster's Bible (WBS)
When your fear cometh as desolation, and your destruction cometh as a whirlwind; when distress and anguish cometh upon you.
Young's Literal Translation (YLT)
When your fear cometh as destruction, And your calamity as a hurricane doth come, When on you come adversity and distress.

Read in context

  1. 25నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
  2. 26కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను
  3. 27భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.
  4. 28అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
  5. 29జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
Read all of Proverbs 1

Cross references

Original words (Hebrew)

Proverbs 1:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.