Ecclesiastes · chapter 7 · verse 21
Ecclesiastes 7:21 in Telugu
నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.
Nee panivaadu ninnu shapinchuta neeku vinabadakundunatlu cheppudu maatalu lakshyapettakumu.
Ecclesiastes 7:21 in English
- King James Version (KJV)
- Also take no heed unto all words that are spoken; lest thou hear thy servant curse thee:
- World English Bible (WEB)
- Also don’t take heed to all words that are spoken, lest you hear your servant curse you;
- American Standard Version (ASV)
- Also take not heed unto all words that are spoken, lest thou hear thy servant curse thee;
- Bible in Basic English (BBE)
- Do not give ear to all the words which men say, for fear of hearing the curses of your servant.
- Darby Translation (DBY)
- Also give not heed unto all words that are spoken, lest thou hear thy servant curse thee.
- Webster's Bible (WBS)
- Also take no heed to all words that are spoken; lest thou hear thy servant curse thee:
- Young's Literal Translation (YLT)
- Also to all the words that they speak give not thy heart, that thou hear not thy servant reviling thee.
Read in context
- 19పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.
- 20పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.
- 21నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.
- 22నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.
- 23ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.
Cross references
- Proverbs 30:10 సామెతలు 30:10దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.
- Isaiah 29:21 యెషయా 29:21కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
- 2 Samuel 16:10 2 సమూయేలు 16:10అందుకు రాజుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగానీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి
- 1 Corinthians 13:5–7 1 కొరింథీయులకు 13:5–7అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
- 2 Samuel 19:19 2 సమూయేలు 19:19నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోపకుము; నా యేలిన వాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.